అచ్చం చర్మం (సాసేజ్ స్కిన్)లాగే ఉంటుందని, ఈ గొట్టాన్ని సన్నని ప్లాస్టిక్‌తో తయారుచేశామని చెప్పారు. ఈ గొట్టాన్ని నోటి ద్వారా జీర్ణాశయం తర్వాతి భాగమైన ఆంత్రమూలంలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మత్తుమందు ఇచ్చి గంటలో పూర్తి చేస్తారని డైలీమెయిల్ తెలింది.
ఇది ఆంత్రమూలం గోడలకు అతుక్కొని ఉండి జీర్ణమైన ఆహారాన్ని తక్కువగా పీల్చుకునే విధంగా చేస్తాయని, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు అన్నారు. ఎండోబారియర్‌ను వాడిన 72 శాతం మందిలో మధుమేహం పూర్తిగా తగ్గిపోయిందని వారు అంటున్నారు.
సంబంధిత సమాచారం
No comments:
Post a Comment