Total Pageviews

Wednesday, September 25, 2024

 

ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యానం అంటే ఏంది ఆసనం ధ్యానం చేసేటప్పుడు ఏ ఆసనంలో కూర్చోవాలి అదేవిధంగా ధ్యానం చేస్తున్న ఎంతసేపటికి మనిషి శూన్యం అయ్యి ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది లేదా దాన్నే ధ్యాన స్థితి అని కూడా అంటారు అది అసలు ఎప్పుడు వస్తుంది అదే విధంగా ధ్యానం చేస్తున్న వారందరూ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది విశ్వమయ ప్రాణశక్తి పొందుతాం అంటారుగా అది ఎప్పుడు వస్తుంది అదేవిధంగా అదేవిధంగా సమాధి స్థితి అంటే ఏంటి ఈ విషయాలన్నిటిని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే మొదటిది ఏంటి ధ్యానం ధ్యానం అంటే ధ్యానం అంటే ఉచ్వాసము నిశ్వాసాలతో కూడుకొని ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సహజంగా జరుగుతున్న ఉచ్వాస నిశ్వాసలను గమనించడం మనం ఇంకా కొన్ని ధ్యానాలు ఉన్నాయి కుంభకరేచక ప్రాణాయామం సో అందులో ఏంటంటే మూడు సెకండ్లను కుంభించడం అంటే మూడు సెకండ్లు గాలిని తీసుకొని కాసేపు అక్కడే ఆపేసి మళ్ళీ పరిగెట్టుకొని మళ్ళీ నిశ్వసించడం అంటే ఆ తీసుకున్న గాలిని మళ్ళీ యధావిధిగా వదిలిపెట్టడం ఇక్కడ కాసేపు ఆపడం కాసేపు పట్టి ఉంచడం కాసేపు పని కట్టుకొని మళ్ళీ వదిలివేయడం అంటే ఇక్కడ మొత్తం మనసు పనిచేస్తుంది ఇక్కడ సహజంగా ఏమి జరగట్లే ఓకే కాబట్టి సహజంగా జరుగుతున్న ఉచ్వాస నిచ్వాసలను గమనించడమే అసలైన ధ్యానము ఇప్పుడు రెండవది ఆసనం మనము 24 గంటల్లో ఒక గంట ధ్యానం చేస్తున్నాం అనుకుందాం ఆ ఒక గంట ధ్యానంలో సరిగా చేయాలి కదా అంటే ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపించేలాగా కంఫర్ట్ గా కూర్చుని ఉంటే మనం ఆ పరిస్థితి నుంచి ఎప్పుడు బయట పడతామా అనుకుంటాం అదే విధంగా మనం ధ్యానిస్తున్నప్పుడు తీసుకున్న ఆసనం కూడా చాలా కంఫర్ట్ గా స్థిరంగా సుఖంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ధ్యానంలో ఎక్కువ సమయం కూర్చోగలం అదే విధంగా కూర్చున్న ధ్యానాన్ని కూడా సహజంగా జరుగుతున్నది గమనించగలం అంటే ఇక్కడ కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం మన మన యొక్క ఆసనంలో అంతేగాని ఆ ఒకానొక ఆసనంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఎక్కువగా వస్తదని ఇంకొక ఆసనం సింపుల్ ఆసనంలో అయితే కాస్మిక్ ఎనర్జీ తక్కువ ఇవన్నీ ఏం కాదు అసలు ముఖ్యంగా ఏందంటే మనసు శూన్యం అవ్వడం ముఖ్యం అంతేగాని ఆసనం ముఖ్యం కానే కాదు కాబట్టి ఏ ఆసనంలో అయితే ఎక్కువ ఎక్కువ సేపు ఎక్కువ సహజంగా ఎక్కువ సుఖంగా కూర్చోగలమో ఆ ఆసనాన్ని తీసుకొని ధ్యానం చేయాలి ఓకే ఇది ఆసనం గురించి ఓకే సో ఇప్పుడు మూడవది శూన్యస్ ఏంటో చూద్దాం ఓకే మూడవది శూన్య స్థితి మనము సహజంగా జరుగుతున్న ఈ శ్వాసని గమనించడం వల్ల మెల్లమెల్లగా మనకు ఫర్ సపోజ్ ధ్యానానికి ముందు లేదా కూర్చున్న వెంటనే మనకి 2000 ఆలోచనలు వస్తున్నాయి అనుకుందాం ఫర్ సపోజ్ తర్వాత మెల్లగా మనం ఎక్కడికి వచ్చాం గతంలోకి వెళ్ళలే భవిష్యత్తులోకి వెళ్ళలే శ్వాస ఎక్కడుంది ఈ క్షణంలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఈ క్షణంలోకి శ్వాసని గమనిస్తూ ఈ క్షణంలోకి ఈ క్షణంలో వస్తూ వస్తూ ఉండడం వల్ల మన ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి గతానికి సంబంధించినవి గుర్తొస్తుంటాయి కదా అంటే గతం ఆగిపోయింది అంటే సగం ఆలోచనలు తగ్గిపోయాయి ఫస్టే కూర్చోగానే ఆ తర్వాత ఇంకా సేపు ఇంకా మళ్ళీ ఆలోచనలు కట్ చేస్తూ కట్ చేస్తూ ఉండగా మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా కొన్ని తగ్గుతాయి ఇంకా గతం నుంచి కూడా కొన్ని ఆలోచనలు తగ్గుతాయి మళ్ళీ సగం తగ్గాయి అనుకుందాం ఇంకా అలాగే ప్రెసెంట్ మూమెంట్ లోకి ఇంకా సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తున్నాం అప్పుడు ఏమైతాయి ఇంకా తగ్గుతాయి ఇంకా తగ్గుతాయి తర్వాత జీరో మనం తెలుగులో దీన్ని ఏమంటాం శూన్యం ఆలోచనలు ఏమైపోయినాయి ఇప్పుడు శూన్యం అయిపోయినాయి ఒక్క ఆలోచన కూడా లేదు దీన్నే ఇంకో స్థితి అంటారు ఏమిటి మనకు తెలుసు ఆలోచన రహిత స్థితి ఎందుకంటే ఆలోచనలు ఇక్కడ ఉన్నాయా జీరో అయిపోయినాయి కాబట్టి కాబట్టి ఆలోచనలు ఏమీ లేవు ఆలోచనలు లేని స్థితిని ఈ శూన్య స్థితి ఆలోచనలు ఉన్నాయా మరి శూన్యం అయిపోయినాయి కాబట్టి అప్పుడు ఆలోచనలన్నీ ఏ క్షణం అయితే ఎప్పుడైతే తగ్గాయో దానిని శూన్య స్థితి అంటారు ఇది ధ్యాన స్థితి దీన్నే ధ్యాన స్థితి అని కూడా అంటారు అంతేగాని ధ్యానంలో ఇప్పుడు కూర్చొని అది ధ్యాన స్థితి కాదు మనం మామూలుగా కళ్ళు తెరుచుకొని ఆలోచిస్తాం ధ్యానంలో కూర్చోగానే కళ్ళు మూసుకొని ఆలోచనలు వస్తూనే ఉంటాయి మరి కానీ అది ధ్యాన స్థితి కాదు అది ఆలోచన రహిత స్థితి కాదు ఏ క్షణం అయితే ఎప్పుడైతే మనకు పూర్తిగా ఆలోచనలన్నీ సున్నా అయిపోతాయో జీరో అయిపోతాయో అదే శూన్య స్థితి అదే ధ్యాన స్థితి ఓకే క్లారిటీ వచ్చింది కదా శూన్య స్థితి అంటే ఇప్పుడు ప్రాణశక్తి అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఆసనంలో కూర్చున్నాం ధ్యానం చేశాం శూన్య స్థితి పొందాం ఇప్పుడు ఒక కుండలోకి నీళ్లు పోయాలి అంటే ఆ కుండలో ఏంటి ఖాళీ ఉండాలి ఇప్పుడు మనం మనం ఏ స్థితిలో ఉన్నాం ఖాళీగా ఉన్నాం శూన్యంగా ఉన్నాం ఆలోచన రహితంగా ఉన్నాం అంటే మన ఆలోచనలు లేవు ఖాళీగా ఉంది మొత్తం మన బుర్ర మొత్తం మన మనసు మొత్తం ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది కాబట్టే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది ఇప్పుడు కాబట్టి విశ్వం మొత్తంగా వ్యాపించి ఉన్న విశ్వమయ ప్రాణశక్తి విశ్వమయ ప్రాణశక్తి లేదా ఇంగ్లీష్ లో కాస్మిక్ ఎనర్జీ ఒక్కసారిగా మన బ్రహ్మ రంద్రం గుండా మనలోకి ప్రవహిస్తుంది ఓకే దీనిని విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం అంటారు ఇది ధ్యానంలో కూర్చోగానే రాదు ఆలోచనలు శూన్యం చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాణశక్తి మనకు వస్తుందన్నమాట ఒక్క ఆలోచన కూడా లేకపోతేనే ప్రాణశక్తి వస్తుందా కొన్ని ఆలోచనలు ఉంటే ప్రాణశక్తి రాదా కచ్చితంగా శూన్యం అవ్వాల్సిందేనా అంటే అలా ఏం లేదు మనము ఒక కుండకి చిన్న రంద్రం చేసాం అనుకోండి కొంచెమే నీళ్లు బయటకు వస్తాయి ఇంకొంచెం పెద్ద రంద్రం చేస్తే ఇంకొన్ని ఎక్కువ నీళ్లు వస్తాయి టాప్ ఎంత ఓపెన్ చేస్తే అంత మొత్తంగా ఓపెన్ చేస్తే చాలా విషమయ ప్రాణశక్తి మనలోకి వస్తుంది అంతేగాని మనం ధ్యానంలో కూర్చోగానే ధ్యానం కాదు ఆలోచనలు శూన్యం అవుతున్న కొద్దీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఒకానొక స్టేట్ లో చాలా ఎక్కువగా వస్తుంది ఆ స్థితిని అప్పుడు మనకు వచ్చేది కాస్మిక్ ఎనర్జీ మరి ఇదంతా బానే ఉంది సమాధి స్థితి ఎప్పుడు వస్తుంది ఇది వేరు ఇది వేరు అదే విధంగా సమాధి స్థితి కూడా నెక్స్ట్ లెవెల్ అన్నమాట సో అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాం సమాధానాలు పొందే స్థితిని సమాధి స్థితి అంటారు ఓకే ఇస్తున్న ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు మనందరం ఏడు శరీరాల సమూహము అని చెప్పి చెప్పారు అందులో నాలుగవ బాడీ మనం ఈ బాడీస్ గురించి నెక్స్ట్ వీడియో ఇంకా ముందు ముందు వీడియోస్ లో తెలుసుకుందాం అందులో నాలుగవ శరీరంలో మన యొక్క ఆత్మ నివసిస్తూ ఉంటుంది సో నువ్వు ఇంకా అంటే ధ్యానం చేస్తూ ఎవరైనా గాని ఇంకా మన యొక్క అసలైన స్వరూపానికి కనెక్ట్ అవుతాం ఆ అసలైన స్వరూపం ఏంటి అంటే ఆత్మ స్వరూపం సో నాలుగవ శరీరంలో ఉంటుంది అప్పుడు మనకి మనందరము ఎలా ఉన్నా ఇప్పుడు కన్ఫ్యూషన్ గా క్లారిటీ లేకుండా చాలా డ్యూయాలిటీగా ఉంటాం అలాంటప్పుడు ధ్యానం ఎవరు చేస్తారు కన్ఫ్యూషన్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ఉన్నోళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ లో ప్రెజర్ గా ఫీల్ అవుతున్న వాళ్ళు అదే విధంగా ఆరోగ్యంగా లేని వాళ్ళు వీళ్ళే కదా వాళ్ళు ఏం చేస్తారు ధ్యానం ధ్యానం చేయమని చెప్పినప్పుడు ధ్యానం చేస్తారు డీపర్ గా ధ్యానం చేస్తూ ఈ స్టేజెస్ అన్ని దాటిన తర్వాత వాళ్ళు ఇన్నర్ గైడెన్స్ ఇన్నర్ గైడెన్స్ అంటారు కదా ఏంటి ఆ ఇన్నర్ గైడెన్స్ అంటే నిజంగా ధ్యానం చేస్తున్న వారికి ఏ ఎవరు ఇచ్చే ఆన్సర్ అది వాళ్ళకి మాత్రమే భరింతం అసలైన ఆన్సర్ ఎక్కడ వస్తది అంటే సమాజ స్థితికి చేరుకున్న తర్వాత మనం ఎటు వెళ్ళాలి మనకు రెండు గోల్స్ ఉంటే ఏ గోలు తెలుసుకోలేకపోతున్నాం అప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తది మన ఇన్నర్ గైడెన్స్ నుంచి సమాధానం ఓకే మనకి ఈ జాబ్ లో జాయిన్ అవ్వాలా ఇది బానే ఉంది ఇది బానే ఉంది ఏ జాబ్ లో జాయిన్ అవ్వాలి సమాధానం లేదు ధ్యానం చేస్తే సమాధి స్థితికి వెళ్తే ఇదిగో ఈ జాబ్ లో జాయిన్ అవ్వు ఇది బాగుంది సమాధానం వచ్చింది నెక్స్ట్ నేను ఒక కోర్సు చేయాలనుకుంటున్నా ఏం చేయాలి నేను మా అన్నయ్యని అడిగాను ఆయనకు తెలిసిన నాలెడ్జ్ వరకే ఆయన చెప్పగలడు నాకు చదువు చెప్పే టీచర్ ని అడిగాను ఆయనకు ఎంత తెలుసో అంతే చెప్తారు కాబట్టి నాకు ఇప్పుడు సమాధానం కావాలి ఆ సమాధానం ఎలా ఉండాలంటే తిరుగు లేని సమాధానంగా ఇంకా డౌటే లేదు అన్నట్లుగా అది ఎవరు ఇస్తారంటే మన లైఫ్ పర్పస్ ఏంటో తెలిసిన మన ఆత్మ ఆత్మకి తన ప్రణాళిక మొత్తం తెలుసు దానికి తగినట్లుగా మనల్ని గైడ్ చేస్తూ ఉంటది వీళ్ళకి ఎలా తెలుసు మన పర్పస్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసిందే చెప్తారు కాబట్టి మనం గనక ధ్యానం చేసినట్లయితే సూర్య స్తుతిని పొందినట్లయితే సరైన ప్రాణశక్తిని మంచిగా చాలా తీసుకున్న తర్వాత మనము అల్టిమేట్ గైడెన్స్ కి చేరుకోగలము మనం సమాధి స్థితికి చేరుకోగలం అక్కడ సమాధానాలు ఉన్నాయి మన లైఫ్ కి సంబంధించి మన గోల్స్ కి సంబంధించి మన యొక్క నిర్ణయాలకు సంబంధించి అన్నిటికీ సంబంధించిన సమాధానాలు ఉన్నాయి ఇక్కడికి వెళ్ళండి అని పత్రి సార్ అందుకే చెప్తారు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దు ధ్యానం చేస్తే అన్ని సమాధానాలు వస్తాయి అంటే ఇదన్నమాట ఇది సమాధి స్థితి అంటే ఓకే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఆనాపానా సతి శ్వాస మీద ధ్యాస చేయాలి అదేవిధంగా స్థిరంగా సుఖంగా ఉన్న ఆసనం తీసుకోవాలి ఆలోచనలన్నీ శూన్యమైన క్షణమే శూన్య స్థితి ఓకే ఆలోచనలు శూన్యం అయిపోయిన తర్వాత మనకు విశ్వమమైన ప్రాణశక్తి వస్తుంది ఇంకా ఇదే విధమైన ధ్యానాన్ని కంటిన్యూ చేస్తే సమాధి స్థితి వస్తుంది అప్పుడే మనకు సమాధానాలు లభిస్తాయి సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో థాంక్యూ సో మచ్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను

No comments:

Post a Comment